Header Banner

ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన తర్వాత మొదటిసారి.. మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి!

  Mon May 12, 2025 13:58        Politics

రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి వర్యులు శ్రీ కె.ఎస్ జవహర్ గారు. ఈ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి అనేది చంద్రబాబు నాయుడు గారు కంటున్న కల, ఆ కల సహకారం కోసం ఆయన లాంటి వాళ్ళను కమిషన్ చైర్మన్ గా నియమించినందుకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు విద్యా శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి జవహర్ గారు ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయటం జరుగుతుందని ప్రధానంగా ఈ రాష్ట్రంలో వివక్షత లేని రాజ్య స్థాపన కోసం ఆత్మ గౌరవంతో కూడిన రాజ్యం రావాలని ఆత్మ గౌరవంతో కూడిన సమాజం కావాలని పూర్తిగా కోరుకుంటున్న సందర్భంలో నా కర్తవ్వాన్ని నిర్వర్తిస్తానని జవహర్ గారు తెలిపారు.


 

ఇది కూడా చదవండి22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

  

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 
 
 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP